कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन ! ।
कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः ॥
१-४० ॥
kulakṣayakṛtaṃ doṣaṃ prapaśyadbhirjanārdana ! |
kulakṣaye praṇaśyanti kuladharmāḥ sanātanāḥ ||
1-40 ||
ఓ జనార్దనా, కులనాశమువలన కలుగు దోషమును స్పష్టముగా చూచు మనకు — కులము నశించినప్పుడు సనాతనమైన కులధర్మములు నశించును.