निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन ! ॥
१-३६ ॥
nihatya dhārtarāṣṭrānnaḥ kā prītiḥ syājjanārdana ! ||
1-36 ||
ముల్లోకముల రాజ్యము కొరకైనను, ఈ భూమి కొరకు చెప్పనేల? ఓ జనార్దనా, ధృతరాష్ట్రపుత్రులను చంపుటవలన మనకు ఏ ప్రీతి కలుగును?