Bhagavad Gītā (Kashmirian recension)· 1.35 / 47

Bhagavad Gītā (Kashmirian recension)1.35

1.35
मातुलाः श्वशुराः पौत्राः स्यालाः सम्बन्धिनस्तथा । एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन ! ॥ १-३५ ॥
mātulāḥ śvaśurāḥ pautrāḥ syālāḥ sambandhinastathā | etānna hantumicchāmi ghnato'pi madhusūdana ! || 1-35 ||
— మేనమామలు, మామలు, మనుమలు ; — బావమరదులు, బంధువులును ; — వీరిని చంపగోరను ; — వారు (నన్ను) చంపినను ; — ఓ మధుసూదనా

మేనమామలు, మామలు, మనుమలు, బావమరదులు, ఇతర బంధువులు — వీరిని, ఓ మధుసూదనా, వారు నన్ను చంపినను కూడ నేను చంపగోరను;