दृष्ट्वेमान्स्वजनान्कृष्ण युयुत्सून्समुपस्थितान् ।
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति ॥
१-२९ ॥
dṛṣṭvemānsvajanānkṛṣṇa yuyutsūnsamupasthitān |
sīdanti mama gātrāṇi mukhaṃ ca pariśuṣyati ||
1-29 ||
ఓ కృష్ణా, పోరాడ కోరి ఇచట సమావేశమైన ఈ నా స్వజనులను చూచి నా అవయవములు సడలిపోవుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది.