वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते ।
गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते ॥
१-३० ॥
vepathuśca śarīre me romaharṣaśca jāyate |
gāṇḍīvaṃ sraṃsate hastāttvakcaiva paridahyate ||
1-30 ||
నా శరీరమునందు వణకు, రోమాంచము కలుగుచున్నవి; గాండీవము చేతినుండి జారిపోవుచున్నది, చర్మము కూడ మండిపోవుచున్నది.