नाऽकालमृत्युस्तत्रासीत् न दुर्भिक्षं न वा रुजः ।
हृष्टाः पुष्टाः सदारोग्यास्तेजोरूपगुणान्विताः ।
स्त्रियो न व्यभिचारिण्यः पतिभक्तिपरायणः ॥२८॥
nā'kālamṛtyustatrāsīt na durbhikṣaṃ na vā rujaḥ |
hṛṣṭāḥ puṣṭāḥ sadārogyāstejorūpaguṇānvitāḥ |
striyo na vyabhicāriṇyaḥ patibhaktiparāyaṇaḥ ||28||
అచట అకాలమృత్యువు లేదు, దుర్భిక్షము లేదు, రోగములును లేవు; మనుజులు హృష్టులు, పుష్టులు, సదారోగ్యవంతులు, తేజోరూపగుణసంపన్నులు. స్త్రీలు వ్యభిచారిణులు కారు, పతిభక్తిపరాయణలు.