यच् च सर्वान्तर्भूतं पूर्णरूपं तत् तुर्यातीतं सर्वातीतं महाप्रचयं च निरूपयन्ति
Transliteration (IAST)
yac ca sarvāntarbhūtaṃ pūrṇarūpaṃ tat turyātītaṃ sarvātītaṃ mahāpracayaṃ ca nirūpayanti
మరియు సర్వాంతర్భూతమై పూర్ణ రూపమైన దానిని తుర్యాతీతము, సర్వాతీతము, మహాప్రచయము అని నిరూపింతురు.