किं च यस्य यद् यदा रूपं स्फुटं स्थिरम् अनुबन्धि तत् जाग्रत् तस्यैव तद्विपर्ययः स्वप्नः यः लयाकलस्य भोगः सर्वावेदनं सुषुप्तं यो विज्ञानाकलस्य भोगः भोग्याभिन्नीकरणं तुर्यं मन्त्रादीनां स भोगः भावानां शिवाभेदस् तुर्यातीतं सर्वातीतम्
Transliteration (IAST)
kiṃ ca yasya yad yadā rūpaṃ sphuṭaṃ sthiram anubandhi tat jāgrat tasyaiva tadviparyayaḥ svapnaḥ yaḥ layākalasya bhogaḥ sarvāvedanaṃ suṣuptaṃ yo vijñānākalasya bhogaḥ bhogyābhinnīkaraṇaṃ turyaṃ mantrādīnāṃ sa bhogaḥ bhāvānāṃ śivābhedas turyātītaṃ sarvātītam
మరియు ఎవనికి ఏ రూపము ఎప్పుడు స్ఫుటమై, స్థిరమై, అనుబంధిగా ఉండునో అది జాగ్రత్తు; అతనికే దాని విపర్యయము స్వప్నము. ప్రళయాకలుని భోగము - సర్వావేదనము (అన్నింటి అజ్ఞానము) - సుషుప్తి; విజ్ఞానాకలుని భోగము - భోగ్యమును అభిన్నము చేయుట - తుర్యము; మంత్రాదుల ఆ భోగము - భావములకు శివాభేదము - తుర్యాతీతము, సర్వాతీతము.