यद् इदं विभवात्मकं भुवनजातम् उक्तं गर्भीकृतानन्तविचित्रभोक्तृभोग्यं तत्र यद् अनुगतं महाप्रकाशरूपं तत् महासामान्यकल्पं परमशिवरूपम्
Transliteration (IAST)
yad idaṃ vibhavātmakaṃ bhuvanajātam uktaṃ garbhīkṛtānantavicitrabhoktṛbhogyaṃ tatra yad anugataṃ mahāprakāśarūpaṃ tat mahāsāmānyakalpaṃ paramaśivarūpam
విభవాత్మకమై, అనంత వివిధ భోక్త, భోగ్యములను తన గర్భమున కలిగిన ఈ భువన సముదాయము చెప్పబడినది. వాటన్నిటిలో అనుగతమైన మహాప్రకాశ రూపము - అది మహాసామాన్యమువంటిది, పరమశివ రూపము.