व्याने तु व्यापकत्वात् अक्रमे ऽपि सूक्ष्मोच्छलत्तायोगेन कालोदयः
Transliteration (IAST)
vyāne tu vyāpakatvāt akrame 'pi sūkṣmocchalattāyogena kālodayaḥ
ఇక వ్యానములో, వ్యాపకత్వమువలన అక్రమమైనను సూక్ష్మ ఉచ్ఛలత్తా (సూక్ష్మ ఉద్గమన) యోగముచే కాలోదయము కలుగును.