तत् दिनं तदूर्ध्वे रुद्रलोकप्रभो रुद्रस्य तावती रात्रिः प्राग्वत् वर्षं तच्छतम् अपि च अवधिः
Transliteration (IAST)
tat dinaṃ tadūrdhve rudralokaprabho rudrasya tāvatī rātriḥ prāgvat varṣaṃ tacchatam api ca avadhiḥ
అది, దానికి పైన ఉండు రుద్రలోక ప్రభువునకు ఒక దినము; రుద్రుని రాత్రి అంతియే, వర్షము ముందువలెనే, నూరు అట్టివి కూడ అతని అవధి.