The Essence of the Tantra· 5.18 / 43

The Essence of the Tantra5.18

5.18

तद्ग्रासकवह्निप्रशमे व्यानोदये सर्वावच्छेदवन्ध्यः स्फुरति

Transliteration (IAST)

tadgrāsakavahnipraśame vyānodaye sarvāvacchedavandhyaḥ sphurati

— ఆ గ్రాసక (మ్రింగు) వహ్ని శమించినపుడు ; — వ్యానోదయమునందు ; — సర్వావచ్ఛేదములనుండి విముక్తుడు ; — స్ఫురించును

ఆ గ్రాసక వహ్ని శమించినపుడు వ్యానోదయమునందు సర్వావచ్ఛేదములనుండి విముక్తుడై స్ఫురించును.