The Essence of the Tantra· 3.5 / 34

The Essence of the Tantra3.5

3.5

शब्दो ऽपि न मुख्यः को ऽपि वक्ति इति आगच्छन्त्या इव प्रतिश्रुत्कायाः श्रवणात्

Transliteration (IAST)

śabdo 'pi na mukhyaḥ ko 'pi vakti iti āgacchantyā iva pratiśrutkāyāḥ śravaṇāt

— శబ్దము ; — ముఖ్యమైనది, అసలైనది ; — "ఎవరో మాట్లాడుచున్నారు" ; — (వేరొక దిక్కునుండి) వచ్చునట్లు ; — ప్రతిధ్వని యొక్క ; — వినబడుటవలన

శబ్దము కూడ ముఖ్యమైనది కాదు, ఏలయన "ఎవరో మాట్లాడుచున్నారు" అను రీతిలో, వేరొకచోటనుండి వచ్చునట్లు ప్రతిధ్వని వినబడును.