कार्यहेतुसहोत्थत्वात् त्रैधं साक्षाद् अथान्यथा । कॢप्तावतो मिथो ऽभ्यर्च्य तर्प्यानन्दान्तिकत्वतः
Transliteration (IAST)
kāryahetusahotthatvāt traidhaṃ sākṣād athānyathā | kḷptāvato mitho 'bhyarcya tarpyānandāntikatvataḥ
కార్య, హేతువులు సహోత్థమగుటవలన (కలిసి ఉద్భవించుటవలన) [యాగము] త్రైధము (మూడు విధములు) - సాక్షాత్తుగా, లేదా అన్యథా. వాటిలో సరిగా కల్పించబడిన ఇద్దరు పరస్పరము అర్చించి, తర్పణ చేసి, ఆనందాంతికత్వమువలన (ఆనందమునకు సామీప్యమువలన) -