तत्र अधिवासनं शिष्यस्य संस्कृतयोग्यताधानम् अम्ब्लीकरणम् इव दन्तानां देवस्य कर्तव्योन्मुखत्वग्राहणम् गुरोस् तद्ग्रहणम्
Transliteration (IAST)
tatra adhivāsanaṃ śiṣyasya saṃskṛtayogyatādhānam amblīkaraṇam iva dantānāṃ devasya kartavyonmukhatvagrāhaṇam guros tadgrahaṇam
అచట అధివాసనమనగా శిష్యునికి సంస్కృత యోగ్యతను (శుద్ధమైన అర్హతను) చేకూర్చుట - దంతములను అంబ్లీకరించుట (పుల్లగా చేయుట)వలె; దేవునికి కర్తవ్యోన్ముఖత్వమును గ్రహింపజేయుట; గురువు దానిని గ్రహించుట.