तावत् हि तद् अतरङ्गं भैरववपुः यत् स्वात्मनि अवभासितसृष्टिसंहारावैचित्र्यकोटि
Transliteration (IAST)
tāvat hi tad ataraṅgaṃ bhairavavapuḥ yat svātmani avabhāsitasṛṣṭisaṃhārāvaicitryakoṭi
[సమాధానము:] ఆ అతరంగమైన భైరవ వపుస్సు ఏదనగా, ఎందులో అవభాసిత సృష్టి, సంహారముల వైచిత్ర్య కోటి తన ఆత్మలో [ప్రకటించబడునో] అదే.