The Essence of the Tantra· 13.30 / 101

The Essence of the Tantra13.30

13.30

यद् आहुः अतरङ्गरूढौ लब्धायां पुनः किं तत्त्वसृष्टिर् न्यासादिना इति

Transliteration (IAST)

yad āhuḥ ataraṅgarūḍhau labdhāyāṃ punaḥ kiṃ tattvasṛṣṭir nyāsādinā iti

— కొందరు చెప్పునది ; — అతరంగ ఆరూఢిలో (నిస్తరంగ స్థితిలో) ; — లభించినపుడు ; — తత్త్వ సృష్టి ; — న్యాసాదిచే

కొందరు చెప్పునది: 'అతరంగ ఆరూఢి (నిస్తరంగ స్థితి) లభించిన పిమ్మట మరల న్యాసాదిచే తత్త్వ సృష్టి ఎందుకు?' అని -