ध्यानं नामात्र यत्सर्वं सर्वाकारेण लक्ष्यते ।
भावनाचक्षुषा साध्वी सा चिन्ता सर्वदर्शिनी ॥७८॥
dhyānaṃ nāmātra yatsarvaṃ sarvākāreṇa lakṣyate |
bhāvanācakṣuṣā sādhvī sā cintā sarvadarśinī
ఇచట ధ్యానమనగా - దేనిచేత సర్వము సర్వాకారముగా లక్షింపబడునో అది; భావనాచక్షువుచేత (అంతఃదృష్టిచేత) ఆ సాధ్వి (శ్రేష్ఠ) చింత సర్వదర్శిని (సర్వమును చూచునది).