The Vision of Śiva· 7.60 / 122

The Vision of Śiva7.60

7.60
अभिमानात्तथैवैषां भावसर्गः प्रवर्तते । प्रत्येकदेवग्रामस्य ममताभिनिवेशतः ॥६०॥
abhimānāttathaivaiṣāṃ bhāvasargaḥ pravartate | pratyekadevagrāmasya mamatābhiniveśataḥ
— అభిమానమువలన ; — అట్లే ; — వీరికి (సాధకులకు) ; — భావసర్గము (భావముల సృష్టి) ; — ప్రవర్తించును ; — ప్రతి దేవగ్రామమునకు ; — 'ఇది నాది' అను మమతాభినివేశమువలన

అట్టి అభిమానమువలన (స్వాత్మాభావనవలన) వీరికి (సాధకులకు) - ప్రతి దేవగ్రామమునకును (దేవతా సమూహమునకును) - 'ఇది నాది' అను మమతాభినివేశమువలన భావసర్గము (వస్తు సృష్టి) ప్రవర్తించును.