स्थैर्येणाभावभावानामात्मानं निर्मिणोति सः ।
स्वशरीरे दृढा शक्तिः प्राप्ताक्ष्यादिविधेयताम् ॥४९॥
sthairyeṇābhāvabhāvānāmātmānaṃ nirmiṇoti saḥ |
svaśarīre dṛḍhā śaktiḥ prāptākṣyādividheyatām
స్థైర్యముచేత (స్థిరత్వముచేత) అతడు అభావముల-భావముల (లేనివాని, ఉన్నవాని) ఆత్మను నిర్మించును; అతని శక్తి తన శరీరమునందు దృఢమై, అక్ష్యాదుల (కన్ను మొదలగువాని) విధేయతను (ఆజ్ఞాధీనతను) పొందినది.