न्यग्भूतेच्छा ज्ञानमयी स्पन्दनाविततांगिनी ।
विद्यामन्त्रकलाकल्प्यदेहसंपिण्डितोद्भवा ॥२४॥
nyagbhūtecchā jñānamayī spandanāvitatāṃginī |
vidyāmantrakalākalpyadehasaṃpiṇḍitodbhavā
న్యగ్భూతేచ్ఛ (ఇచ్ఛ లోనికి అణగగా), జ్ఞానమయి (జ్ఞానప్రధానమై), స్పందనముచేత విస్తరించిన అంగములు గలది (అగును); విద్యా-మంత్ర-కలలచేత కల్ప్యమైన (నిర్మితమైన) దేహములలో సంపిండితమైన (కుదించిన) ఉద్భవము గలది అగును.