The Vision of Śiva· 3.97 / 99

The Vision of Śiva3.97

3.97
एकाधिष्ठानतो वापि तेषामपि न दूषणम् ॥९७॥
ekādhiṣṭhānato vāpi teṣāmapi na dūṣaṇam
— ఏకాధిష్ఠానమువలన (ఒకే ఆధారమువలన) ; — లేక (అట్లైనను) ; — వాటి (పరమాణువుల) విషయమునను ; — కాదు ; — దోషము

—లేక (అట్లైనను), వాటికి ఏకాధిష్ఠానము (ఒకే శివుడు ఆధారము)గా ఉండుటవలన, ఆ (పరమాణువుల) విషయమునను దోషము లేదు.