3.98 तावदेकचित्स्वरूपशिवप्रसरणेन वा ॥९८॥ tāvadekacitsvarūpaśivaprasaraṇena vā tāvat — అంతవరకు ; ekacitsvarūpaśivaprasaraṇena — ఏకచిత్‌స్వరూపుడైన శివుని ప్రసరణముచేత ; vā — లేక —లేక, ఏకచిత్‌స్వరూపుడైన శివుని ప్రసరణముచేత (అంతయు ఏకీకృతమగును).