मन्त्रस्तम्भनतायां हि नासौ वह्निस्तदोच्यते ॥७॥
mantrastambhanatāyāṃ hi nāsau vahnistadocyate
(ఆక్షేపము:) మంత్రముచేత దహించు శక్తి స్తంభించినపుడు అది "అగ్ని కాదు" అని చెప్పబడును (—అట్లే శక్తిలేని శివుడు శివుడు కాడు).