The Vision of Śiva· 3.6 / 99

The Vision of Śiva3.6

3.6
मुञ्चतोऽपि निजां शक्तिं स्वातन्त्र्ये ज्ञानमापतेत् ॥६॥
muñcato'pi nijāṃ śaktiṃ svātantrye jñānamāpatet
— విడుచుచున్నను ; — తన నిజమైన ; — శక్తిని ; — స్వాతంత్ర్యమునందు ; — జ్ఞానము ; — ఆపతించును (వచ్చును)

తన నిజశక్తిని విడుచుచున్నను, స్వాతంత్ర్యమునందు (దాని) జ్ఞానము ఆపతించును (—శక్తి-శక్తిమంతులు ఎన్నడును నిజముగా వేరుపడరు).