पुरुषः सर्व एवेदमितिहासादिषूदितम् ।
महेशस्याष्टमूर्तित्वं यावत्पार्थिवमूढता ॥६६॥
puruṣaḥ sarva evedamitihāsādiṣūditam |
maheśasyāṣṭamūrtitvaṃ yāvatpārthivamūḍhatā
"పురుషుడే ఈ సర్వము" అని ఇతిహాసాదులందు చెప్పబడినది; మహేశుని అష్టమూర్తిత్వము పార్థివమూఢత (మట్టి జడత)వరకును (వ్యాపించును).