पृथिव्यादिकल्पनया कल्पनावान् शिवो भवेत् ।
शिवतत्त्वे सानुभवे पश्यन्तीतुल्यता तदा ॥३०॥
pṛthivyādikalpanayā kalpanāvān śivo bhavet |
śivatattve sānubhave paśyantītulyatā tadā
(ఆక్షేపము:) పృథివ్యాది కల్పనచేత శివుడు కల్పనావంతుడగును; శివతత్త్వము సానుభవమైతే (అనుభవసహితమైతే) అపుడు పశ్యంతీతుల్యత (పశ్యంతితో సమానత) వచ్చును.