The Vision of Śiva· 3.29 / 99

The Vision of Śiva3.29

3.29
ततश्च शिवधर्मादेर्वेदादेरकृतार्थता । निमित्तसमवाययादिकारणेषु समानता ॥२९॥
tataśca śivadharmādervedāderakṛtārthatā | nimittasamavāyayādikāraṇeṣu samānatā
— దానివలన ; — శివధర్మాదికి ; — వేదాదికి ; — అకృతార్థత (వ్యర్థత) ; — నిమిత్త-సమవాయ్యాది కారణములందు ; — సమానత (భేదనాశము)

(ఆక్షేపము:) దానివలన శివధర్మాది, వేదాదులకు అకృతార్థత (వ్యర్థత); నిమిత్త-సమవాయ్యాది కారణములందు సమానత (భేదనాశము).