सर्वेषामेव मुक्तत्वे स्थिते कस्योपदेश्यता ।
धर्माधर्मौ नसं बद्धौ शिवस्य न तयोः कृतिः ॥२८॥
sarveṣāmeva muktatve sthite kasyopadeśyatā |
dharmādharmau nasaṃ baddhau śivasya na tayoḥ kṛtiḥ
(ఆక్షేపము:) అందరును ముక్తులే అని స్థితమైతే ఎవరికి ఉపదేశ్యత (బోధ్యత)? ధర్మాధర్మములు (శివునితో) సంబద్ధములు కావు, శివునిచే వాటి కృతియు (చేయుటయు) లేదు.