यत्रोपरि न हस्तादि नेयमीश्वरसंनिधौ ।
तत्र पादविहारादेः स्फुटमेव निषिद्धता ॥२४॥
yatropari na hastādi neyamīśvarasaṃnidhau |
tatra pādavihārādeḥ sphuṭameva niṣiddhatā
(ఆక్షేపము:) ఈశ్వరసన్నిధిని పైకి హస్తాదిని (ఎత్తరాదు); అచట పాదవిహారాదికము (కాలితో నడచుట) స్పష్టముగానే నిషిద్ధము (—కాని సర్వము శివమైతే ఇట్టి నియమములు నిరర్థకమగును).