The Vision of Śiva3.20
तथेच्छया समाविष्टस्तथा शक्तित्रयेण च ।
तथा तथा स्थितो भावैरतः सर्वं शिवात्मकम् ॥२०॥
tathecchayā samāviṣṭastathā śaktitrayeṇa ca |
tathā tathā sthito bhāvairataḥ sarvaṃ śivātmakam
— ఇట్లు ; — ఇచ్ఛచేత ; — సమావిష్టుడై ; — అట్లే ; — శక్తిత్రయముచేత ; — మరియు ; — అట్లట్లు ; — స్థితుడై ; — భావములుగా ; — కావున ; — సర్వము ; — శివాత్మకము ఇట్లు ఇచ్ఛచేత, అట్లే శక్తిత్రయముచేత సమావిష్టుడై, (శివుడు) భావములుగా అట్లట్లు స్థితుడగును; కావున సర్వము శివాత్మకము.