कण्ठादौ वदने वायौ व्यापारो वाग्रुतस्य सा ।
करणं, नादरूपादिशब्दस्यास्ति शिवात्मता ॥८९॥
kaṇṭhādau vadane vāyau vyāpāro vāgrutasya sā |
karaṇaṃ, nādarūpādiśabdasyāsti śivātmatā
కంఠాదులందు, వదనమునందు, వాయువునందు వాక్కుగా శ్రుతమగుదాని వ్యాపారము—అది (కేవల) కరణము (సాధనము); (అయినను) నాదరూపాది శబ్దమునకు శివాత్మత కలదు.