तस्यापि कथिता पञ्चतत्त्वदीक्षाविधौ क्वचित् ।
न वाच इष्यते तद्वत्तस्त्मात्सर्वं शिवात्मकम् ॥९०॥
tasyāpi kathitā pañcatattvadīkṣāvidhau kvacit |
na vāca iṣyate tadvattastmātsarvaṃ śivātmakam
దాని (శివాత్మత) కూడ పంచతత్త్వదీక్షావిధియందు ఎచటనో చెప్పబడినది; వాక్కునకు అట్లు (ప్రత్యేక శ్రేష్ఠత) ఇష్టము కాదు. కావున సర్వము శివాత్మకమే.