The Vision of Śiva· 2.4 / 90

The Vision of Śiva2.4

2.4
अक्षादिवृत्तिभिर्हीनं देशकालादिशून्यकम् ॥४॥
akṣādivṛttibhirhīnaṃ deśakālādiśūnyakam
— అక్షాది (ఇంద్రియ) వృత్తులచేత ; — రహితము ; — దేశ-కాలాది శూన్యము

—అక్షాది (ఇంద్రియ) వృత్తులు లేనిది, దేశకాలాదులు శూన్యమైనది.