एवं सर्वपदार्थानां समैव शिवता स्थिता ।
परापरादिभेदोऽत्र श्रद्दधानैरुदाहृतः ॥४८॥
evaṃ sarvapadārthānāṃ samaiva śivatā sthitā |
parāparādibhedo'tra śraddadhānairudāhṛtaḥ
ఇట్లు సమస్త పదార్థముల శివత సమానముగానే స్థితమై ఉన్నది; పర-అపరాది భేదము ఇచట శ్రద్ధాళువులచేత (వ్యవహారార్థము) ఉదాహరింపబడినది.