The Vision of Śiva· 1.22 / 49

The Vision of Śiva1.22

1.22
एवं सर्वसमुत्पत्तिकाले शक्तित्रयात्मता । न निवृत्ता, नचौन्मुख्यं निवृत्तं, नापि निर्वृतिः ॥२२॥
evaṃ sarvasamutpattikāle śaktitrayātmatā | na nivṛttā, nacaunmukhyaṃ nivṛttaṃ, nāpi nirvṛtiḥ
— ఇట్లు ; — సమస్త సృష్టికాలమునందు ; — శక్తిత్రయాత్మత ; — కాదు ; — నివృత్తము ; — మరియు కాదు ; — ఔన్ముఖ్యము ; — నివృత్తము ; — ఏదియు కాదు ; — నిర్వృతి

ఇట్లు సమస్త సృష్టికాలమునందు శక్తిత్రయాత్మత నివృత్తము కాదు; ఔన్ముఖ్యమును నివృత్తము కాదు; నిర్వృతియును నివృత్తము కాదు.