The Heart of Recognition 1.16
चिदानन्दलाभे देहादिषु चेत्यमानेष्वपि चिदैकात्म्यप्रतिपत्तिदार्ढ्यं जीवन्मुक्तिः ॥१६॥
cid-ānanda-lābhe dehādiṣu cetyamāneṣv api cid-aikātmya-pratipatti-dārḍhyaṃ jīvan-muktiḥ
sūtra
— చైతన్యానందము లభించినప్పుడు ; — దేహాది (వస్తువులు) ; — విషయీకరింపబడుచుండగా ; — కూడా ; — చైతన్యముతో ఏకాత్మ్య ప్రతిపత్తి యొక్క దృఢత ; — జీవన్ముక్తి (జీవించుచుండగానే ముక్తి) చిదానందము లభించినప్పుడు, దేహాది (వస్తువులు) చేత్యమానములుగా (విషయములుగా) తోచుచున్నప్పటికీ, చిత్‌తో ఏకాత్మ్య ప్రతిపత్తి యొక్క దృఢతయే జీవన్ముక్తి.