1.15 बललाभे विश्वमात्मसात्करोति ॥१५॥ bala-lābhe viśvam ātmasāt karoti sūtra bala-lābhe — (చితి యొక్క) బలము లభించినప్పుడు ; viśvam — విశ్వమును ; ātmasāt — తన ఆత్మస్వరూపముగా ; karoti — చేయును (చితి యొక్క) బలము లభించినప్పుడు, విశ్వమంతటిని తన ఆత్మస్వరూపముగా చేసుకొనును.