The Heart of Recognition 1.13
तत्परिज्ञाने चित्तमेव अन्तर्मुखीभावेन चेतनपदाध्यारोहाच्चितिः ॥१३॥
tat-parijñāne cittam eva antarmukhī-bhāvena cetana-padādhyārohāc citiḥ
sūtra
— ఆ (స్వరూపము) యొక్క పూర్ణ పరిజ్ఞానము కలిగినప్పుడు ; — (పరిమిత) చిత్తము ; — తానే ; — అంతర్ముఖత్వము వలన ; — (స్వేచ్ఛాయుత) చేతనపదమునకు ఆరోహణము వలన ; — చితి (విశ్వ చైతన్యము) యగును ఆ (నిజ స్వరూపము) యొక్క పరిజ్ఞానము కలిగినప్పుడు, చిత్తమే అంతర్ముఖమై చేతనపదమునకు అధిరోహించుట వలన చితియై తీరును.