तदपरिज्ञाने स्वशक्तिभिर्व्यामोहितता संसारित्वम् ॥१२॥
tad-aparijñāne sva-śaktibhir vyāmohitatā saṃsāritvam
sūtra
ఆ (నిజ స్వరూపము) యొక్క అపరిజ్ఞానము వలన తన స్వశక్తులచేతనే వ్యామోహమునకు లోనగుట సంసారిత్వము.