The Heart of Recognition 1.11
आभासनरक्तिविमर्शनबीजावस्थापनविलापनतस्तानि ॥११॥
ābhāsana-rakti-vimarśana-bījāvasthāpana-vilāpanatas tāni
sūtra
— ఆభాసనము (ప్రకటించుట = సృష్టి) ; — రక్తి (ఆస్వాదించుట = స్థితి) ; — విమర్శనము (పరావర్తన గ్రహణము = సంహారము) ; — బీజావస్థాపనము (బీజరూపమున ఉంచుట = తిరోధానము) ; — విలాపనము (విలయము = అనుగ్రహము) - వీటి ద్వారా ; — ఆ పంచకృత్యములు (సాధింపబడును) ఆభాసనము (సృష్టి), రక్తి (స్థితి), విమర్శనము (సంహారము), బీజావస్థాపనము (తిరోధానము), విలాపనము (అనుగ్రహము) - వీటి ద్వారా ఆ (పంచ) కృత్యములు (నెరవేరుచున్నవి).