Verses on the Recognition of the Lord10.7
एवम् एवर्थसिद्धिः स्यान् मातुर् अर्थक्रियार्थिनः
भेदाभेदवतार्थेन तेन न भ्रान्तिर् ईदृशी ॥७॥
evam evarthasiddhiḥ syān mātur arthakriyārthinaḥ
bhedābhedavatārthena tena na bhrāntir īdṛśī
— ఇట్లే, ఈ విధముననే ; — అర్థసిద్ధి (ప్రయోజన సాధన) ; — కలుగును ; — ప్రమాతకు ; — అర్థక్రియను కోరు వానికి ; — భేద-అభేదము కల దానిచేత ; — అర్థముచేత (వస్తువుచేత) ; — కావున, అందుచేత ; — కాదు, లేదు ; — భ్రాంతి, భ్రమ ; — అట్టి (ప్రతిపక్షి చెప్పిన విధమైన) ఇట్లే అర్థక్రియను కోరు ప్రమాతకు భేద-అభేదము కల అర్థముచేత అర్థసిద్ధి (ప్రయోజన సాధన) కలుగును; కావున (ప్రతిపక్షి చెప్పిన) అట్టి భ్రాంతి లేదు.