सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् ।
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् ॥
९-८ ॥
sarvabhūtāni kaunteya prakṛtiṃ yānti māmikām |
kalpakṣaye punastāni kalpādau visṛjāmyaham ||
9-8 ||
ఓ కౌంతేయా, సర్వ భూతములు కల్పాంతమునందు నా ప్రకృతిని పొందుదురు; కల్పారంభమునందు మరల వానిని నేను సృజించెదను.