Bhagavad Gītā (Kashmirian recension)· 9.4 / 35

Bhagavad Gītā (Kashmirian recension)9.4

9.4
मया ततमिदं कृत्स्नं जगदव्यक्तमूर्तिना । मत्स्थानि सर्वभूतानि न चाऽहं तेष्ववस्थितः ॥ ९-४ ॥
mayā tatamidaṃ kṛtsnaṃ jagadavyaktamūrtinā | matsthāni sarvabhūtāni na cā'haṃ teṣvavasthitaḥ || 9-4 ||
— నాచేత ఈ సమస్తము వ్యాపింపబడినది ; — జగత్తు, నా అవ్యక్తరూపమున ; — సర్వభూతములు నాయందున్నవి ; — అయినను నేను వానియందు ఉండను

అవ్యక్తమూర్తియైన నాచేత ఈ సమస్త జగత్తు వ్యాపింపబడియున్నది; సర్వ భూతములు నాయందు నిలిచియున్నవి, కాని నేను వానియందు లేను.