Bhagavad Gītā (Kashmirian recension)· 9.3 / 35

Bhagavad Gītā (Kashmirian recension)9.3

9.3
अश्रद्दधानाः पुरुषा धर्मस्यास्य परन्तप । अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि ॥ ९-३ ॥
aśraddadhānāḥ puruṣā dharmasyāsya parantapa | aprāpya māṃ nivartante mṛtyusaṃsāravartmani || 9-3 ||
— శ్రద్ధ లేని మనుష్యులు ; — ఈ ధర్మమునందు, ఓ శత్రుతాపనా ; — నన్ను పొందక మరలుదురు ; — మృత్యు సంసార మార్గమునకు

ఓ పరంతపా, ఈ ధర్మమునందు శ్రద్ధ లేని పురుషులు నన్ను పొందక మృత్యుసంసారమార్గమునకు మరలుదురు.