Bhagavad Gītā (Kashmirian recension)9.2
राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् ।
प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ॥
९-२ ॥
rājavidyā rājaguhyaṃ pavitramidamuttamam |
pratyakṣāvagamaṃ dharmyaṃ susukhaṃ kartumavyayam ||
9-2 ||
— విద్యలకు రాజు, రహస్యములకు రాజు ; — ఈ పరమ పవిత్రమైనది ; — ప్రత్యక్షముగా అనుభవింపదగినది, ధర్మానుకూలమైనది ; — ఆచరించుటకు సులభమైనది, అక్షయమైనది ఇది రాజవిద్య, రాజగుహ్యము, ఉత్తమమైన పవిత్రము, ప్రత్యక్షముగా అనుభవింపదగినది, ధర్మ్యమైనది, చేయుటకు సుఖకరమైనది, అవ్యయమైనది.