Bhagavad Gītā (Kashmirian recension)· 9.17 / 35

Bhagavad Gītā (Kashmirian recension)9.17

9.17
अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् । मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥ ९-१७ ॥
ahaṃ kraturahaṃ yajñaḥ svadhāhamahamauṣadham | mantro'hamahamevājyamahamagnirahaṃ hutam || 9-17 ||
— నేను క్రతువు, నేను యజ్ఞము ; — నేను పితృతర్పణము, నేను ఔషధి ; — నేను మంత్రము, నేను ఆజ్యము ; — నేను అగ్ని, నేను హోమము

నేను క్రతువును, నేను యజ్ఞమును, నేను స్వధను, నేను ఔషధమును; మంత్రము నేను, ఆజ్యము నేను, అగ్ని నేను, హుతద్రవ్యము నేను.