Bhagavad Gītā (Kashmirian recension)· 9.16 / 35

Bhagavad Gītā (Kashmirian recension)9.16

9.16
ज्ञानयज्ञेन चाऽप्यन्ये यजन्तो मामुपासते । एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ॥ ९-१६ ॥
jñānayajñena cā'pyanye yajanto māmupāsate | ekatvena pṛthaktvena bahudhā viśvatomukham || 9-16 ||
— ఇతరులు జ్ఞానయజ్ఞముచేత ; — నన్ను ఉపాసించుచు సేవింతురు ; — ఏకముగా, అనేకముగా ; — అనేక విధముల, సర్వదిక్కులకు అభిముఖముగా

మఱికొందఱు జ్ఞానయజ్ఞముచేత నన్ను ఉపాసింతురు — ఏకత్వముగా, పృథక్త్వముగా, విశ్వతోముఖునిగా అనేకవిధముల.