Bhagavad Gītā (Kashmirian recension)9.18
पिताहमस्य जगतो माता धाता पितामहः ।
वेद्यं पवित्रमोङ्कार ऋक्साम यजुरेव च ॥
९-१८ ॥
pitāhamasya jagato mātā dhātā pitāmahaḥ |
vedyaṃ pavitramoṅkāra ṛksāma yajureva ca ||
9-18 ||
— నేను ఈ జగత్తునకు తండ్రిని ; — తల్లిని, పోషకుని, పితామహుని ; — తెలియదగినదానిని, పవిత్రమైనదానిని, ఓంకారమును ; — ఋక్కును, సామమును, యజుస్సును నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, ధాతను, పితామహుని; ఎఱుగదగినదానిని, పవిత్రమును, ఓంకారమును, ఋక్-సామ-యజుస్సును.