Bhagavad Gītā (Kashmirian recension)· 9.19 / 35

Bhagavad Gītā (Kashmirian recension)9.19

9.19
गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् । प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम् ॥ ९-१९ ॥
gatirbhartā prabhuḥ sākṣī nivāsaḥ śaraṇaṃ suhṛt | prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayam || 9-19 ||
— గతిని, పోషకుని, ప్రభువును, సాక్షిని ; — నివాసమును, శరణమును, మిత్రుని ; — ఉత్పత్తిని, లయమును, ఆధారమును ; — విశ్రాంతి స్థానమును, అక్షయ బీజమును

నేను గతిని, భర్తను, ప్రభువును, సాక్షిని, నివాసమును, శరణమును, సుహృత్తును; ప్రభవమును, ప్రళయమును, స్థానమును, నిధానమును, అవ్యయమైన బీజమును.